Editorial

Wednesday, January 22, 2025
సామెతనేటి సామెత

నేటి సామెత

Proverb

పూచింది పుడమంత – కాచింది గంపంత

 

సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి.

సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది.

సామెతలు ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు.

More articles

1 COMMENT

  1. సామెత యొక్క అర్థం మరియు ఉపయోగించే సందర్భం ను కూడా వివరిస్తే ఇంకా బాగుంటింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article