Editorial

Sunday, December 22, 2024

CATEGORY

విశ్వ భాష‌

అక్విన్ మాథ్యూస్, IPF : Hats off to you Director

ఫొటోగ్రఫీ ఫెస్టివెల్ కి మన భాగ్యనగరాన్ని ఆసియాలోనే కేంద్రంగా మలవడంలో ఈ యువకుడు విజయం సాధించారు. ఈ సాయంత్రం ఇండియన్  ఫోటో ఫెస్టివెల్ హైదరాబాద్ లో పదవ సారి జరుగుతుందీ అంటే ఇతడి...

వారిది ‘నోబెల్’ స్థాయి కవిత్వం – వాడ్రేవు చినవీరభద్రుడి నివాళి

సాధారణంగా వామపక్ష భావజాలం గల కవులు, రచయితలు, మేధావుల నుంచి వచ్చే విమర్శ ప్రశంసలతో పోలిస్తే స్వతంత్రంగా, ఎట్టి రాజకీయాల పరిమితి లేకుండా సౌహర్ద్రంగా సృజన శీలతను భేరీజు వేసి ప్రశంసించే వారి...

జయతి ఇతివృత్తం : మైదానానికి అడవి చేస్తున్న హెచ్చరిక – కందుకూరి రమేష్ బాబు

జయతి గారి పుస్తకాలు చదివిన వారు లేదా ఆమె అడవి కుటీరం గురించి ఎరిగిన వారు తాను ఎందుకు అడవి బాట పట్టారూ అన్న ప్రశ్న తప్పక వేసుకునే ఉంటారు. కానీ ఆ...

సృష్టి సీమంతమే బతుకమ్మ పండుగ – డి. శారద

సీమంతం అంటే అది ఆ కుటుంబం ఇంటి పేరును, ఇంటి తరాల సంస్కృతిని, వారసత్వాన్ని సజీవంగా ఉంచే గర్భాన్ని గౌరవించే పండుగే.ఆ రకంగానే సృష్టి సీమంతమే బతుకమ్మ పండుగ. పూలన్నింటినీ గర్భాకారంలో పేర్చి...

కంగినా : ద్రాక్షను సంరక్షించే పురాతన ఆఫ్ఘాన్ పద్ధతి – రఘు మాందాటి

ఆఫ్ఘాన్ డిన్నర్ టేబుల్స్‌లో ప్రధానమైనది ద్రాక్ష. శీతాకాలంలోనే కాదు, వేసవిలోని ఆ తీయ్యని ద్రాక్షా రుచిని ఆస్వాదించేందుకు వారు జాగ్రత్తపడుతున్న విధానం ఎంతో ఆసక్తికరం. రఘు మాందాటి అప్ఘాన్ లు తమ భౌగోళిక ప్రాంతంలో కనీసం...

చెట్టు : సృష్టికే పెద్దమ్మా… పదిలమే చెట్టమ్మ – వెల్మజాల నర్సింహ కవిత

వెల్మజాల నర్సింహ   మీ పురుటి నొప్పులు మా అమ్మలలాగే వుండవచ్చు మీ మెుగ్గలు మా పాప బుగ్గలు కావచ్చు మీ పిందెలు మా పసికందులు కావచ్చు   మీ హృదయం చాలా విశాలం కావచ్చు ప్రకృతికే పెద్దమ్మా ప్రాణా వాయువులుండే చెట్టమ్మ   మీ తనువంతా ఔషధ మూలికలే...

విశ్వభాష తెలుపు యుగళ ప్రసాద్ : కందుకూరి రమేష్ బాబు

ఒకానొక అడవిలో అనేక రకాల పువ్వులు, చక్కని లతలు, మొక్కలూ ఉన్నాయంటే దానర్థం అవన్నీ ప్రకృతిలో భాగమే అనిపిస్తుంది. కానీ విరిసే పువ్వులు, మొలకెత్తే ఆ విత్తనాలు వెనక ఒక మనిషి ఉన్నాడని,...

కవిత్వం – బండారు జయశ్రీ

నిప్పులు చీమ్ముతూ నీలదీస్తుంది కవిత్వానిది అగ్నితత్వం పరిమళమై నలుదిశలా వ్యాపిస్తుంది కవిత్వానిది వాయుతత్వం సెలయేరులా ప్రవహిస్తుంది కవిత్వానిది జలతత్వం ప్రపంచమంతా పరుచుకుంటుంది కవిత్వానిది నేలతత్వం ఉరుములు మెరుపులను తనలో ఇముడ్చుకుంటుంది కవిత్వానిది నింగితత్వం కవిత్వం పంచాభూతాత్మకం జయశ్రీ బండారు  

World Migratory Bird Day : పక్షి రెక్క కింది ఆకాశం : తెలుపు సంపాదకీయం

పక్షి కన్ను విశాలం. దాని రెక్క విస్తారం. దాని జీవన చక్రం సంపూర్ణం. అదొక విశ్వభాష. అది చాపినంత మేరా దాని సహజ ఉనికే. వాటి ఇల్లే. సైబీరియన్ పక్షులు మన తీరాలకు రావడం...

A Hymn For All Mankind: Where The Mind Is Without Fear

Rabindranath Tagore Where the mind is without fear and the head is held high; Where knowledge is free; Where the world has not been broken up into...
spot_img

Latest news