Editorial

Sunday, December 22, 2024

CATEGORY

కాల‌మ్‌

మా అమ్మమ్మలు నేర్పిన పాఠాలు : పి. జ్యోతి తెలుపు

నాలో మా ఇద్దరి అమ్మమ్మల లక్షణాలు ఉన్నాయి. అనవసరమైన ఎమోషనల్ అటాచ్మెంట్ తో జీవిస్తే నా ముగింపు కూడా మా చిన్నమ్మమ్మదే అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే నేను మా పెద్దమ్మమ్మ జీవించిన విధంగానే...

నా ఇల్లు : పి. జ్యోతి తెలుపు

తెలుగు సాహిత్యంలోకి ఇప్పటిదాకా స్త్రీలు రచించగా వచ్చిన రచనలు వేరు. ఈ రచన వేరు. భద్ర జీవితపు గుట్టును రట్టు చేస్తూ ఒక కాంతి వలయంలా మనల్ని చుట్టి ముట్టేసే పి.జ్యోతి రచనలు...

మా సాంస్కృతిక కేంద్రం – బొంతల విఠలేశ్వరుడి గుడి’ : శ్రీధర్ రావు దేశ్ పాండే తెలుపు

‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి, ‘మా...

నాకు తోడుగా నీడగా ఉన్నవి పుస్తకాలే : పి. జ్యోతి తెలుపు

ఓ తల్లి, ఓ తండ్రి, ఓ చెల్లి, ఓ అన్న, ఓ కొడుకు, ఓ స్నేహితుడు నా పక్కన ఉండాలని నేను కోరుకున్న ప్రతి క్షణం నాతో ఉన్నది పుస్తకమే. పి.జ్యోతి నా జీవితంలో నా...

అంగట్లో ‘ఝటాంగి’ వెతుకులాట : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

‘ప్రతీ మంగళ వారం అంగడికి ఝటాంగి వస్తుందట. అది మామూలు స్త్రీగానే ఉంటదట. అనుమానం రాకుండా తెలిసిన వారి రూపంలోనే ఉంటదట. దాని పాదాలు మాత్రం ఉల్టా వెనక్కి తిరిగి ఉంటాయట. ఝటాంగిని...

మరోసారి భార్యగా : పి. జ్యోతి తెలుపు కాల‌మ్‌

సాంప్రదాయాలను గౌరవించే ప్రయత్నం మనస్పూర్తిగా చేశాను. ఒక్కసారి కాదు, రెండు సార్లు చేశాను. వివాహ వ్యవ్యస్థపై గౌరవంతో నా జీవితాన్ని పణంగా పెట్టాను. కాని ఇక నాకు ఆ ఓపిక లేదని స్పష్టంగా...

నా ఉన్నతికి చోదక శక్తి ‘ఆయి’ : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

‘బొంతల ముచ్చట్ల’ సుతారమైన జ్ఞాపకాల దర్పణమే కాదు, మన మూలాలను ఆప్యాయంగా తడిమే వేదిక. గత వర్తమానాలను తరచి చూస్తూ ఆశావహమైన భవిత కోసం ఆలోచనలు పంచే సూచిక కూడా. చదవండి,నా ఉన్నతికి చోదక...

నేను నిజంగానే ‘సుడిగాలి’ బాధితుడిని : శ్రీధర్ రావు దేశ్ పాండే ‘బొంతల ముచ్చట్లు’

చిన్నప్పుడు నేను బక్కగా, గట్టిగా గాలి వీస్తే లేచిపోయేంత బలహీనంగా ఉండేవాడిని. అందుకే నన్ను అందరూ “బక్క తట్టు” అని బనాయించేవారు. దీనికి సంబందించి నన్ను ఇప్పటికీ వెంటాడుతున్న సుడిగాలి ముచ్చట ఇప్పుడు...

మోసమా – దురదృష్టమా? పి. జ్యోతి తెలుపు కాల‌మ్‌

మూడేళ్ళ సంసారంలో అతనితో కలిసి ఉన్నది రెండు సంవత్సరాలు మాత్రమే. కాని అదృష్ట జాతకురాలి స్థానం నుండి నేను దురదృష్టవంతురాలి స్థానానికి నెట్టివేయబడ్డాను. ఈ క్రమంలో పెళ్లికి అబద్దానికి దగ్గర సంబంధం ఉంటుందన్న...

బాబా – నేనూ : బాపు స్మృతిలో శ్రీధర్ రావు దేశ్ పాండే

మా బాబా గురించి నా చిన్నప్పటి జ్ఞాపకాలు రాయాలని చాలా కాలం నుంచి అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. మా బాబా (బాపు) పుట్టిన రోజు ఏ రోజో తెలియదు గాని...
spot_img

Latest news