Editorial

Monday, December 23, 2024
ARTSనల్ల బంగారం - కందుకూరి రమేష్ బాబు

నల్ల బంగారం – కందుకూరి రమేష్ బాబు

ఆమె ఒక పసుపు కొమ్ము

ఆమె నలుపు. ధరించిన చీర పసుపు.

చేతికి ఎరుపు, ఆకుపచ్చ మట్టి గాజులు. జడకు ఎర్రటి బ్యాండ్,

మెడలో మళ్ళీ వట్టి పసుపుతాడు.

మొత్తంగా ఆమె పసుపు – ఎరుపు. చీరలో చిన్నగా ఆకుపచ్చ.

అరటి పండ్లు, ఇతర పండ్లు అమ్ముతుంది.

ఆమె ఒక జీవన ఛాయ. దైనందిన జీవనంలో సదా శోభ.

 

Kandukuri Ramesh Babu

కందుకూరి రమేష్ బాబు 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article