Editorial

Wednesday, January 22, 2025
Peopleఆ ముగ్గురు : మున్నూరు నాగరాజు

ఆ ముగ్గురు : మున్నూరు నాగరాజు

అది ముగ్గురికే కావొచ్చు, కానీ ఈ రోజు జరిగిన కొన్ని పరిణామాలు ప్రపంచ గతిని మార్చే శక్తి కలిగినవి. ఇక్కడ లోతుగా విశ్లేషణ చేయకపోయినా వాటి ప్రభావం కాదనలేనిది.

చిత్రమేమిటంటే, కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది.

నాగరాజు మున్నూరు

1. మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కరోనా సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు.

2. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పొత్తి కడుపు క్యాన్సర్, పార్కింసన్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆపరేషన్ తప్పనిసరి కావడంతో తనకు ఏదైనా జరిగితే తన విశ్వాస పాత్రుడిని అధ్యక్ష పదవి చేపట్టామని చెప్పారు.

3. మెదడులో పలుచోట్ల రక్తం గడ్డ కట్టడం వలన చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కూడా ఆపరేషన్ చేయించు కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మెదడులో రక్తం గడ్డ కట్టడానికి చైనా తయారు చేసిన వ్యాక్సిన్ కారణం అయ్యిండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చిత్రమేమిటంటే, కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article