Editorial

Thursday, January 23, 2025
సంపాద‌కీయంఆరు నెలల పూర్తి : వెన్నుదన్నులకు మనసారా కృతజ్ఞతలు

ఆరు నెలల పూర్తి : వెన్నుదన్నులకు మనసారా కృతజ్ఞతలు

Kandukuri Ramesh Babu
Editor, Teluputv

 

TELUPU TV – Language of the universe

తానే ఇతివృత్తం కాకుండా, నాలుగు దిక్కుల నుంచి సేకరించే వార్తలే నిజమని నమ్మబలక కుండా విశ్వభాషను వినిపించే పాట తెలుపు టివి. సప్తవర్ణాల ధనుస్సు తెలుపు టివి. పంచ భూతాలు కొలువు తెలుపు టివి.

వెన్నుదన్నుగా నిలిచిన మిత్రులకు మనసారా కృతజ్ఞతలు.

నిన్నటికి ఆరు నెలల పూర్తి :

772 Posts
349 Comments
104,705 Views

ప్రేమ, ఆనందం, ఆరోగ్యం, సంపద, శాంతిని పంచు రచనలు కోరుతూ..

మీ
కందుకూరి రమేష్ బాబు
Editor, www.teluputv.com

*తెలుపు వెబ్సైట్ ప్రచురించే రచనల అప్ డేట్స్ కోసం ఎఫ్ బి పేజీ లైక్ చేయండి.
తెలుపు యూ ట్యూబ్ ఛానెల్ subscribe చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

More articles

3 COMMENTS

  1. తెలుపు టీవీ లో ఆర్టికల్స్ రొటీన్ కు భిన్నం. కళ, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక పరమైన ఐటమ్స్ పర్యాటకానుభవాలు ఉండడం, Life @360 degrees కు అద్దం పడుతోంది. సామాన్యశాస్త్రం బాగా చదివిన సోదరుడు కందుకూరు రమేష్ బాబు వల్లనే ఇలాంటివి సాధ్యం. ఇది ఇలాగే సృజనాత్మకంగా కొనసాగాలి

  2. Congratulations to TELUPU TV and its Architect ,Ramesh Anna !
    The stories are really different from the regular and routine media sories .
    Wish it scales new heights in the coming days with innovative and novel content …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article