Editorial

Wednesday, January 22, 2025
పొడుపు కథలతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు...

లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు…

Podupu katha
కాయ మీది మాను, కడు రమ్యమై ఉండు
మాను మీద లతలు మలయుచుండు
లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు
దీని భావమేమి తిరుమలేశ !

[mks_accordion][mks_accordion_item title=”సమాధానం”] వీణ [/mks_accordion_item][/mks_accordion]

 

More articles

1 COMMENT

  1. మనం తెలుగింటి పొడుపు
    తెలివితేటల తలుపు తెరుచు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article