Editorial

Wednesday, January 22, 2025
ప‌ద్యంఒకే చోట అపురూప పద్య సంపద : గానం శ్రీ కోట పురుషోత్తం

ఒకే చోట అపురూప పద్య సంపద : గానం శ్రీ కోట పురుషోత్తం

 

ఒక్కచోట పద్యాలు : గానం శ్రీ కోట పురుషోత్తం

కోట పురుషోత్తం గారు ‘తెలుపు’ కోసం ధారావాహికంగా రోజుకొక పద్యం చదివి వినిపిస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఇప్పటిదాకా అందించిన 52 పద్యాలను ఒక సంపదగా ఇక్కడ అందిస్తున్నాం. ఆయా రచయితల పేర్లను క్లిక్ చేసి నేరుగా వినండి.

Padhyamసాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం గారు తిరుపతి నివాసి. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో ప్రత్యేకంగా రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. రాగయుక్తంగా వాటిని ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో ఎంతో విశేష అనుభవం గడించారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. వందలాది పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చే స్వచ్ఛంద కర్యాచరణలో వారిలా మరొకరు నిమగ్నమైన చరిత్ర నేడు ఎవరికీ లేదు. వారు ‘తెలుపు’ కోసం ధారావాహికంగా రోజుకొక పద్యం చదివి వినిపిస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఇప్పటిదాకా అందించిన 53 పద్యాలను ఒక సంపదగా ఇక్కడ అందిస్తున్నాం. ఆయా రచయితల పేర్లను క్లిక్ చేసి నేరుగా వినండి.

పద్యం ప్రశస్తి  : కొండ్రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి పద్యం 

విద్యా దానం ఘనత  : శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు పద్యం

వాసికెక్కని సేవాతత్పరుల నీరాజనం : ఏరాసు అయ్యపురెడ్డి పద్య, 

చీమలు, సాలీడు తదితరాల స్ఫూర్తి : డా.వుండేల మాలకొండారెడ్డి పద్యం

అమ్మలకు అంకితం :  కోట పురుషోత్తం స్వీయ పద్యం

తెలుగు భాష ఘనతకు నీరాజనం  : విశ్వనాథ సత్యనారాయణ పద్యం

సురవరం ప్రతాపరెడ్డి గారికి అంజలి : ఆముదాల మురళి పద్యం

భరతమాతకు వందనం – మీగడ రామలింగస్వామి పద్యం

పాఠశాల విశిష్టత : ఆముదాల మురళి పద్యం

సాంస్కృతిక వైభవం తెలుపు : డా.మీగడ రామలింగస్వామి పద్యం

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ స్మరణ : పుట్లూరు శ్రీనివాసాచార్యుల పద్యం 

కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి పద్యం

శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఘనత : గుత్తి జొలదరాశి చంద్రశేఖర్ రెడ్డి పద్యం

గడ్డిపూవు ఘనత : ఆముదాల మురళి పద్యం 

ఉపాధ్యాయులకు వందనం : ఆముదాల మురళి పద్యం 

చదువు విలువ తెలుపు : ఆముదాల మురళి పద్యం

బ్రతుకు శూన్యంబుగా పలకరించిన వేళ… : ఆముదాల మురళి పద్యం 

మంత్రం దండంగా పద్యం : ఆముదాల మురళి తెలుపు 

బట్టతల గల్గువాడే భాగ్యశాలి : ఆముదాల మురళి పద్యం 

తండ్రులను దలచి రెండు పద్యాలు : ఆముదాల మురళి

సామాన్యుడి జీవన విలువలు : గుర్రం జాషువ పద్యం  

సంగీతంపై అద్భుత పద్యం : డా. అయినాల మల్లేశ్వరరావు రచన 

రైతన్నకు అభివాదం – గంటేడ గౌరునాయుడు పద్యం

పండుటాకుల వేదన తెలుపు : ఆముదాల మురళి పద్యం

గుణము శిఖర ప్రాయమని తెలుపు : ఆముదాల మురళి పద్యం 

తరగని ఆస్తి మన తాతయ్యే అని తెలుపు : ఆముదాల మురళి పద్యం 

ర్యాగింగ్ వ్యతిరేక పద్యం: డా.ఎలనాగ రచన

జాతికి ఖ్యాతి నందించు శక్తి గురువు : ఆముదాల మురళి పద్యం 

జ్యోతి ప్రజ్వలనపై పద్యం : ఆముదాల మురళి రచన

శ్రద్ధాసక్తుల కోసం పద్యం :  కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి రచన 

వైవాహిక బంధంపై అపురూప పద్యం :  శిష్ట్లా తమ్మిరాజు రచన

రెడ్ సెల్యూట్ గా పద్యం : డా.డేరంగుల శ్రీనివాసులు (కవిత శ్రీ ) రచన 

కంటి పాపల వంటి పిల్లలపై పద్యం : ఆముదాల మురళి రచన 

ప్రేమ మహిమపై పద్యం : కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి రచన

శ్రీ కొసరాజు రాఘవయ్య స్మృతి పద్యం :  ఏరాసు అయ్యపురెడ్డి రచన 

ఆచరణ అసలు గొప్ప అని తెలుపు పద్యం : కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి రచన 

జాతి వైభవాన్ని తెలుపు పద్యం: కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి రచన

శ్రీమతి అనురాగం తెలుపు : డా.మీగడ రామలింగస్వామి పద్యం

సాహితీ వైభవానికి పద్య నీరాజనం : ఆకుండి రామశర్మ పద్యం

లక్షాధికారైన లవణ మన్న మెకాని : శేషప్ప కవి పద్యం

గుంటూరు సీమపై పద్యం : గుర్రం జాషువా పద్యం 

సంగీతమయమైన ‘భూత పంచకం’ గురించి :డేరంగుల శ్రీనివాసులు (కవితశ్రీ)

రైతుకు బతుకు తెలుపు పద్యం : గంటేడు గౌరు నాయుడు

పుట్టినరోజుకు అభినందనగా పద్యం –  తిరువాయిపాటి చక్రపాణి రచన 

మైత్రిపై పద్యం : ఆముదాల మురళి రచన 

నాన్న తొలిగా పద్య నీరాజనం : ఐనాల మల్లేశ్వర రావు పద్యం 

సేద్యగాడి దుస్థితి తెలిపు : గంటేడు గౌరు నాయుడి పద్యం 

విద్యాధిదేవతపై పద్యం : కొప్పరపు సోదరులు 

ఆహుతులకు స్వాగతం పలికే పద్యం :  శ్రీ ఆముదాల మురళి రచన

చిగురు టాకులపైన సీతాకోక చిలుక : కవితశ్రీ పద్యం

కరుణశ్రీ – విశ్వ ప్రేమ

కళల రాణి – సాహితిపై అపురూప సిస పద్యం

తండ్రికి నీరాజనం – ఎన్.వి.ఎల్.ఎన్. ఆచార్యుల పద్యం

 

Padhyam

 

 

 

 

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article