Editorial

Wednesday, January 22, 2025
విశ్వ భాష‌ఈ ఏడాది తెలుపు - YEAR ROUNDUP - 2021 : గంగిగోవు పాలు...

ఈ ఏడాది తెలుపు – YEAR ROUNDUP – 2021 : గంగిగోవు పాలు గరిటడైనను చాలు

ప్రియమైన మిత్రులరా…. తెలుపుతే అది విశ్వభాష…

తానే ఇతివృత్తం కాకుండా, నలు దిక్కుల నుంచి సేకరించే వార్తలే నిజమని నమ్మబలక కుండా మొత్తం విశ్వభాషను వినిపించే పాటగా తెలుపు టివి మీ దరికి చేరుతున్నది. అందులో మీ రచన ఒకటి స్రవంతిగా సాగాలని మనవి చేస్తున్నది.

ఈ ఏడాది పొడవునా మీరు మరచిపోలేని ఒక చక్కటి సంఘటన, అనుభవం, అనుభూతి, ఆత్మీయ స్పర్శ పంచుకోమని కోరుతున్నది. మీరే కవి, రచయితా జీవిత కృతికర్తా అని విశ్వసించగలరు. నిడివితో ఇబ్బంది లేదని హామీ.

గంగిగోవు పాలు గరిటడైనను చాలు అన్నట్టు, మననం చేసుకునే ఒక మంచి భావన చాలు, దాన్నే పంచుకోగలరు. తెలుపితే అది విశ్వభాష అవుతుందనీ నమ్మగలరు.

నిజానికి Year roundup అనగానే ఏడాది పొడవునా పరుచుకున్న వాటిల్లో విశేష సమాహారం పంచుకోవడం. నిజమే. అలా రాయాలనేమీ లేదు. ‘గంగిగోవు పాలు గరిటడైనను చాలు’ అన్నట్టు, మననం చేసుకునే ఒక మంచి భావన చాలు, దాన్నే పంచుకోగలరు. తెలుపితే అది విశ్వభాష అవుతుందనీ నమ్మగలరు.

మరి, వచన రూపంలో మీ రచనలను యూనికోడ్ లో teluputv@gmail.com కి పంపగలరు లేదా 99480 77893కి వాట్సప్ చేయగలరు. కృతజ్ఞతలు.

Kandukuri Ramesh Babuకందుకూరి రమేష్ బాబు
సంపాదకులు, www.teluputv.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article