Editorial

Wednesday, January 22, 2025
విశ్వ భాష‌ఈ ఏడాది తెలుపు : YEAR ROUNDUP (2021)

ఈ ఏడాది తెలుపు : YEAR ROUNDUP (2021)

YEAR ROUNDUP -2021: ఆనందం, ఆరోగ్యం, సంపద – ఈ అంశాలను పంచే విశ్వభాషగా తెలుపు టివికి మీరు ప్రత్యేకంగా రాసి పంపే రచనలతో పాఠకులకు ప్రేమను శాంతిని పంచాలని ఆశిస్తున్నది.

ప్రియమైన మిత్రులరా….

తెలుపు ఈ ఏడాది చివర, వచ్చే ఏడాది తొలివారంలో YEAR ROUNDUP (2021)గా గడిచిన ఈ సంవత్సర కాలాన్ని తరచి చూసి రాసే హృద్యమైన అనుభవాలను ప్రచురించాలని భావిస్తున్నది. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా జీవితం ఎంత విషాదం పలికినా అందులోని సానుకూల అనుభవాలను తెలుపుమని వినమ్రంగా కోరుతున్నది. ఏ అంశమైన సరే, మీరు పనిచేస్తున్న రంగం కావొచ్చు లేదా మీ సన్నిహిత జీవన పార్శ్వాన్నిస్పృశించి గానీ రాయగలరు.

ఆనందం, ఆరోగ్యం, సంపద – ఈ అంశాలను పంచే విశ్వభాషగా www.teluputv.com కి మీరు ప్రత్యేకంగా రాసి పంపే రచనలతో పాఠకులకు ప్రేమను శాంతిని పంచాలని ఆశిస్తున్నది. అందుకు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నది.

వచన రూపంలో మీ రచనలను వారం రోజుల లోగా యూనికోడ్ లో teluputv@gmail.com కి పంపగలరు. నిడివితో సంభంధం లేదు. అవసరమైన చిత్రాలను జత చేస్తే మంచిది. ఎవైనా సందేహాలుంటే 99480 77893కి వాట్సప్ చేయగలరు.

కందుకూరి రమేష్ బాబు
సంపాదకులు, తెలుపు

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article