Editorial

Monday, December 23, 2024
Songబోనాల సందడి : పెన్నా సౌమ్య పాట

బోనాల సందడి : పెన్నా సౌమ్య పాట

వేపకొమ్మ.. పూల రెమ్మ.. పూనకాల తల్లో…

నేడు సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు. ఈ సందర్భంగా ‘ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత … పోచమ్మ జాతరలో డప్పుల మోత’ అంటూ సాగే ఈ బోనాల పాట తెలుపుకు ప్రత్యేకం. గానం శ్రీమతి పెన్నా సౌమ్యం. రచన శ్రీ వడ్త్య నారాయణ.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article