Editorial

Wednesday, January 22, 2025
Songవి.వసంత పాట : మానవత్వం తెలుపు :

వి.వసంత పాట : మానవత్వం తెలుపు :

ఉపాధ్యాయురాలు, జనగామకు చెందిన గాయని వి.వసంత ఆలపించిన ఈ పాట చినుకు చినుకుగా మొదలై గొప్ప ఆర్తిని రేకెత్తిస్తుంది. సమతా మమతలను కోరుకుంటూ మానవాళిని అభిమానంగా ఎదకు హత్తుకుంటుంది.

అతి సాధారణంగా సాగేపోయే ఈ గీతం మంచి మనిషికి గొప్పగా నీరాజనం పలుకుతోంది.
సాటి వాడికి తోడు నిలిచే గుండె గుండెకు మహత్తరంగా స్వాగతం తెలుపుతోంది.
రచన అమృత వర్షిని జయరాజ్.

More articles

2 COMMENTS

  1. మానవత్వం పరిమళాన్ని
    వెదజల్లిన పాటను
    వినితీరాల్సిందే.
    అద్భుతంగా గానంచేసిన
    వసంత గారికి అభినందనలు.

  2. మానవత్వం పరిమళాన్ని
    వెదజల్లిన యీ పాటను
    వినితీరాల్సిందే.
    అద్భుతంగా గానంచేసిన
    వసంత గారికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article