Editorial

Wednesday, January 22, 2025
Song“కంటి నేను కలలోనా..." : పెన్నా సౌమ్య గానం

“కంటి నేను కలలోనా…” : పెన్నా సౌమ్య గానం

కన్నుల వైకుంఠము తెలుపు గీతం

కన్నుల వైకుంఠము తెలుపు గీతం స్వామి దర్శనంతో పొంగిపోయిన భక్తురాలు “పర్వదినం కదా ఈనాడు” అంటూ తన ఆనందాతిశయాన్ని ఆర్ద్రంగా పంచుకున్న తీరుకు నిదర్శనం ఈ భక్తి గీతం. రచన సత్యవాణి కుంటముక్కుల.

“కంటి నేను కలలోనా కన్నుల వైకుంఠమును…కరువుతీరా గాంచితిని కరుణానిధిని”…అంటూ పెన్నా సౌమ్య గొంతులో ఆ దివ్యగీతం విందాం మరి…

Song by Penna Sowmya. Written by Sathyavani Kuntamukkula | Subscribe – TelupuTV 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article