కళ్ళ ముందర దృశ్యం కట్టేలా రాసిన ఈ అనురాగ గీతం తల్లి ప్రేమకు నిదర్శనం.
దేవకీ యశోదల మేలుకలయికలా ఈ గీతాన్ని కవయిత్రి కుంటముక్కల సత్యవాణి రాయగా పెన్నా సౌమ్య అద్భుతంగా ఆలపించారు. విని ఆస్వాదించండి…అలక మానరా కృష్ణా…
Song by Penna Sowmya. Written by Sathyavani Kuntamukkala | Subscribe – TelupuTV
ఓహో. ఆనందం. 💐