Editorial

Wednesday, January 22, 2025
Songనీవే కదా స్వామీ వచ్చి వెళ్ళింది! - పెన్నా సౌమ్య గానం

నీవే కదా స్వామీ వచ్చి వెళ్ళింది! – పెన్నా సౌమ్య గానం

నీవే కదా స్వామీ వచ్చి వెళ్ళింది!
నిదురలో నేనుంటే తట్టి వెళ్ళింది!

ఈ పాట రచన ఎవరిదో తెలియదుగానీ ఎంత హాయిగా ఉంటుందో వినాలి. పసిడి అందెల రవళి  చెవుల పడకుండా…పాద ముద్రలు కూడా కనుల పడకుండా…వచ్చి వెళ్ళింది నీవే కదా అంటూ ఆ స్వామిపై అనురాగంతో… మీది మిక్కిలి భక్తి పారవశ్యాలతో పాడుతుంటే వినాలి. ముఖ్యంగా ‘నా తండ్రి శ్రీనివాసా…నా తండ్రి వేంకటేశా’ అన్నప్పుడు అనుభూతి చెందవలసిందే.

పాట సేకరణ –శ్రీ అన్నాప్రగడ వేంకట నరసింహరావు గారు
స్వరకల్పన, గానం – శ్రీమతి పెన్నా సౌమ్య

 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article