Editorial

Monday, December 23, 2024
Songపాట తెలుపు : పెన్నా సౌమ్యం

పాట తెలుపు : పెన్నా సౌమ్యం

తెల్ల తెల్లవార ..రాగాలా

తెలిపే ఉదయం…ఉదయాన..

ఈ అద్భుతమైన పాట రచన శ్రీమతి విజయలక్ష్మీ నాగరాజ్. వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. నివాసం కరీంనగర్. కవిత్వం వచనం రెండింటితో చక్కటి సాహితీ సేద్యం వారి ఇష్టమైన ప్రవృత్తి. ఇక, ఈ పాట స్వరకల్పన, గానం శ్రీమతి పెన్నా సౌమ్య. స్వరం వరంగా భావించే వారు గృహిణి. శ్రావ్యంగా పాడి మనోవికాసానికి, హృదయోల్లాసానికి పాటు పడటం వారి పరమోన్నత అభిరుచి. ఇద్దరికీ తెలుపు ధన్యవాదాలు. విని పరవశించే శ్రోతలకు అభినందనలు.

More articles

1 COMMENT

  1. రచనతో పాటు గానం అద్భుతంగా ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article