ఎవరిదోయి ఈ హాయి – వెన్నెల విరిసే ఈ రేయి
పౌర్ణమి సందర్భంగా జ్ఞానప్రసూన శర్మ గారు గానం చేసిన ఈ పాట తెలుపుకు ప్రత్యేకం.
రచన గుమ్మన్నగారి బాల సరస్వతి.
జ్ఞానప్రసూన శర్మ గారు వృత్తిరీత్యా ఉపన్యాసకులు, ప్రవృత్తి రీత్యా కవయిత్రి, గాయకులు. వారు రంగారెడ్డి జిల్లా కడ్తాల నివాసులు.
లలిత గీతం రాసిన బాల సరస్వతి గారు గజ్వేల్ లో ఉపాధ్యాయురాలు.చిత్రకారులు కూడా. ‘ఊహా సోదామిని’ వారి గేయ చిత్రమాలికల సంయుక్త రచన.