Editorial

Wednesday, January 22, 2025
Songఏమమ్మ యశోదమ్మ... ఎంత అల్లరి వాడు నీ కొడుకమ్మా...

ఏమమ్మ యశోదమ్మ… ఎంత అల్లరి వాడు నీ కొడుకమ్మా…

కవయిత్రి, బతుకమ్మ పాటల పరిశోధకురాలు శ్రీమతి బండారు సుజాతా శేఖర్ ది పరిచయం అక్కరలేని గళం. మనం మరచిపోయిన ఎన్నో పాటలను వారు మళ్ళీ మన స్మృతి పథంలోకి తెచ్చారు. పాడుకునేలా చేశారు. వారు తెలుపు కోసం చిన్ని కృష్ణుడి ఆగడాలపై అందంగా పాడుకునే ఈ పాటని ప్రత్యేకంగా పాడి పంపించారు. ఒక రకంగా ఈ పాట అల్లరి పిల్లలు గల తల్లులందరి పాట. విని పరవశించండి. చిన్నప్పటి మీ బిడ్డల అల్లరిని యాది చేసుకోండి.

ఏమమ్మ యశోదమ్మ… ఎంత అల్లరి వాడు నీ కొడుకమ్మా…

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article