Editorial

Wednesday, January 22, 2025
Audio Columnస్వగతం

స్వగతం

#Soliloquy #Sathyabhama #TelupuTV

స్వప్న సత్య స్వగతం : విజయా కందాళ తెలుపు

నడకలో లేడి, నడతలో వాడి, స్వాభిమానాల ఖజానా, తెలుగు సాహిత్యానికి నజరానా. ఎవరీ లలామ?

అభిమానం ఆమె ఊపిరి – అహంకారం ఆమె నడవడి

ఆత్మవిశ్వాసానికి ఆమె నిలువెత్తు సంతకం – అభిజాత్యానికి నిలువెత్తు సాక్ష్యం

ఆమె సాత్రాజితి – తెలుగువారి స్వాధీన పతిక

వినండి, స్వప్న సత్య అంతరంగం

రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయురాలు కందాళ విజయ తెలుపు

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article