Editorial

Monday, December 23, 2024
వినోదంఇనుప చేస్తున్నారా? ఇది మీ గురించే...

ఇనుప చేస్తున్నారా? ఇది మీ గురించే…

ఇనుప చేయడం వల్ల చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ముఖ్యమైనది నడుంనొప్పి.

కస్తూరి శ్రీనివాస్ 

ఇనుప చేయడం వల్ల చాలామంది వెన్ను, మెడ నొప్పితో బాధపడుతున్నారు. చాలా కాలంగా ఇనుప చేస్తుండడంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. మహమ్మారి కారణంగా ఎంతో మంది ఇనుప చేయడం వల్ల ఎక్కువ సేపు కూర్చొనే ఉంటున్నారు. గంటల తరబడి కూర్చుని ఇనుప చేయడం వల్ల కొన్ని సమస్యలు జీవితాంతం వెంటాడే ప్రమాదం ఉంది.

ఇనుప చేయడం వల్ల చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ముఖ్యమైనది నడుంనొప్పి. ఇనుప చేస్తున్నప్పుడు మధ్యమధ్యలో వ్యాయామం చేయాలి. ఇనుప చేస్తున్నప్పుడు మధ్యలో కాస్త విరామం ఇవ్వాలి. ఇనుప చేస్తున్నప్పుడు కుర్చీ, టేబుల్ ఎత్తు ఇబ్బందికరంగా లేకుండా చూసుకోవాలి.

*ఇనుప : ఇంటి నుంచి పని

కస్తూరి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్. ఈనాడు పూనడంతో వారీ విధంగా వ్రాయడమైనది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article