Editorial

Wednesday, January 22, 2025
Uncategorizedకన్నీళ్లు - పదచిత్రం

కన్నీళ్లు – పదచిత్రం

Kshipani
ఎన్నెన్ని కన్నీళ్లు పారినా
ఇంకా చల్లారని
చితిమంటలతో
బూడిదైన నేలమీద
పాలకుల ప్రసంగాలతో
దేశ భవిష్యత్తును
పునః నిర్మిద్దాం
మతాలుగా విడిపోయి
మనుషులుగా చచచ్చిపోయిన వాళ్ళం
పాలకులకు పదవులిఛ్చి
మొసలి కన్నీళ్ళు తుడుద్దాం
దర్పల్లి సాయికుమార్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article