Editorial

Monday, December 23, 2024
Songపారే ఏరు ఎన్నెలా ... నీ తీరే వేరు ఎన్నెలా...

పారే ఏరు ఎన్నెలా … నీ తీరే వేరు ఎన్నెలా…

 

ఉపాధ్యాయురాలు శ్రీమతి ప్రసన్నా విజయ్ కుమార్ తెలుపు కోసం పాడి పంపించిన మరో పాట ఇది. రచన వారి గురువుగారైన శ్రీ దొరవేటి చెన్నయ్య.

ఈ పాట ప్రత్యేకత మిమ్మల్ని మెల్లగా అలుముకునే వెన్నెల. మూగవీణపైన కొత్త రాగాలు పలికించే ఎన్నెల.

నిజానికి ఇది ప్రణయ గీతం. ఎడబాటుతో విలపించే ప్రేమికులు సరిగ్గా పోల్చుకోగలుగుతారు.

ఎక్కడున్నాగానీ ‘కలలో… ఇలలో… ఎద ప్రతి కదలికలో మాయని నవ్వులా నీవున్నవే’ అంటూ తనను తాను అనునయించుకుంటూ సాగే ఈ వెన్నెలమ్మ గీతం బాధాతప్త హృదయాలకు గొప్ప ఉపశమనం.

 

More articles

8 COMMENTS

  1. అద్భుతం యీ పాట
    వినకపోయివుంటే
    వో మధుర భావనను
    కోల్పోయివుండేవాడిని…

    -మారసాని విజయ్ బాబు

  2. స్వరం,స్వరరచన మరియు పదరచన సమపాళ్లలో ఉన్నాయి మంచి పాట ధన్యవాదాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article