Editorial

Monday, December 23, 2024
పొడుపు కథపొడుపు కథ తెలుపు

పొడుపు కథ తెలుపు

 

Riddle

నాలుగు రోళ్ళు నడవంగా
రెండు చేటలు చెరగంగా
నోట్లో పాము వ్రేలాడంగా
అందమైన దొరలు ఊరేగంగా

( ఏమిటది? సమాధానం రేపు )

నిర్వహణ: ఎడ్మ మాధవ రెడ్డి

 

 

More articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article