Editorial

Tuesday, December 24, 2024
Serialతెలుపు డైలీ సీరియల్ : 'రక్ష' – డా.వి.ఆర్.శర్మ సైన్స్ ఫిక్షన్... అతి త్వరలో...

తెలుపు డైలీ సీరియల్ : ‘రక్ష’ – డా.వి.ఆర్.శర్మ సైన్స్ ఫిక్షన్… అతి త్వరలో…

ఈ ప్రపంచంలో మనకు కనబడనిది, మనకు వినబడనిది, మన స్పర్శకు అందనిది మన చుట్టూ చాలా ఉన్నది. వింతైన ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళే ఉత్కంఠ భరిత రచన

‘రక్ష’

డా.వి.ఆర్.శర్మ నవల

అతి త్వరలో  ‘తెలుపు’ డైలీ సీరియల్ గా పిల్లల సైన్స్ ఫిక్షన్

v.r.sharma

‘తానా’ – ‘మంచి పుస్తకం’ సంయుక్తంగా నిర్వహించిన పిల్లల నవలల పోటీల్లో బహుమతి పొందిన ‘రక్ష’ తెలుపులో అతి త్వరలో డైలీ సీరియల్ గా రానున్నది.

WWW.TELUPUTV.COM

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article