Editorial

Wednesday, January 22, 2025
Uncategorizedఆకాశంలో అద్భుతం - రవిని చుట్టిన సింగిడి

ఆకాశంలో అద్భుతం – రవిని చుట్టిన సింగిడి

 

wonder

 

చిత్రం భవాని పెరిచెర్ల

సమయ మధ్యాహ్నం 12.41

 

వాతావరణం అద్భుతం ఇది. కాసేపే కనిపించింది. నీటి బిందువుల కారణంగా వక్రీభవనం ఫలితం ఇది.

భూమి నుంచి ఇరవై రెండువేల అడుగుల దూరంలో జరిగిన ఈ వింత ఒక అపురూపమైన దృశ్యం.

అందమైన వరద గూడు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article