Editorial

Thursday, November 21, 2024
సామెతఉరుము ఉరిమి...

ఉరుము ఉరిమి…

Proverbఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు

మంగలం అంటే గ్రామాలలో ఉండేవారికి ఎక్కువగా తెలుసు. సాధారణంగా పాత కుండను (ఓటికుండ, కొంచం పగులిచ్చిన కుండ) తీసుకుని దానికి ప్రక్కన చేయి పట్టేంత రంద్రం చేస్తారు. రంద్రంతో కుండ బలహీనమౌతుంది. దాన్ని మంగలం అంటారు. ఇందులో ఎండు మిరపకాయలు, పేలాలు లాంటివి వేయించుతారు. ఇలా మంగలం aదాదాపుగా అత్యంత బలహీనమైన వస్తువు అవుతుంది. అత్యంత శక్తివంతమైన ఉరుము (పిడుగు) మంగలం మీద పడితే, నష్టం చెప్పనక్కరలేదు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article