Editorial

Tuesday, December 3, 2024
Audio ColumnWorld Bicycle Day- సైకిల్ తో నా జీవితం - కొత్త శీర్షిక పారంభం

World Bicycle Day- సైకిల్ తో నా జీవితం – కొత్త శీర్షిక పారంభం

 

ఎడ్మ మాధవ రెడ్డి శీర్శిక

జీవన వికాసానికి దోహదపడే నైపుణ్యాలను తెలుసుకోవడానికి ‘తెలుపు’ ప్రారంభిస్తున్న సరికొత్త శీర్షిక ‘సైకిల్ తో నా జీవితం’.

జీవితంలోని అన్ని దశలనూ ప్రభావితం చేసేది బాల్యం అని మీకు తెలుసు. బాల్యంలో  అందుబాటులోకి వచ్చిన సైకిల్ మనకు తెలియకుండానే ఎన్నో విధాల శిక్షణ ఇస్తుంది. ఎత్తు పల్లాలను గమనించుకుంటూ ఎట్లా బ్రతుకును అలవోకగా హ్యాండిల్  చేయాలో తర్ఫీదు ఇస్తుంది. మనలోని సృజన శక్తులను అసామాన్యంగా ఉద్దీపన చేస్తుంది. ‘అవునా?’ అంటే అవుననే అంటున్నారు మాధవ రెడ్డి.

శ్రీ ఎడ్మ మాధవ రెడ్డి వందేమాతరం కార్యదర్శి, అక్షరవనం నిర్మాతల్లో  ముఖ్యులు. సామాన్యశాస్త్రం మిత్రులు. వారం వారం పిల్లలూ పెద్దలూ… ఇరువురితో వారు పంచుకునే   ఆత్మీయ జీవన చక్రానికి ఇదే మా సాదర ఆహ్వానం.

ప్రపంచానికి సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలతో   – ఎడిటర్

Illustration : Sreenivasa Ram Makineedi

 

 

 

More articles

3 COMMENTS

  1. గత 7 సంవత్సరాలుగా నేను సైకిల్ వాడుతున్నాను… కాదు కాదు సైకిల్ నే వాడుతున్నాను. ఇప్పటి వరకు నేను బైక్ కొనలేదు వాడలేదు. నన్ను చాలా మంది హేళన చేశారు. ఒక ఉపాధ్యాయుడు ఊరిలో సైకిల్ పై తిరుగుతుంటే చాలా మంది నవ్వుతుంటారు. నేను రాత్రి పూట సైకిల్ పై విద్యార్థుల ఇళ్లకు వెలుతుంటాను. ఎవరు ఏమనుకున్నా నాకనవసరం. ఏదో ఒకరోజు చాలా మంది నా దారిలోకి వస్తారు అని నమ్ముతున్నాను. ఖచ్చితంగా నా దారిలోకి రావల్సిందే. నేను సైకిల్ తిప్పుతున్నాని ఏనాడూ బాధపడలేదు. ఇప్పుడు గర్వపడుతున్నాను. విద్యార్థులకు ఉపాధ్యాయులకు నేనిచ్చే సలహా ఒకటే…దయచేసి ప్రతి పనికి బైక్ లని, ఇందనాదారిత వాహనాలు వాడకండి. దూర ప్రయాణాలు మరియు అత్యవసర పనులకు మాత్రమే వాటిని వాడండి…. దుంపిడి శ్రీనివాస్ (సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు)ZPSS Kalamadugu, Mdl: jannaram, Mancherial District.

  2. I really admire. Hats off to such teachers. At the age of my 69 years I purchased a cycle and started using. Very few people appreciated my idea. After using for three years,I just gave that cycle which is in very good condition to a needy person. For short distances,say upto two to three KMS,now I prefer to walk. My father used only cycle for 60 years and he was a high school teacherJai Hind.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article