Editorial

Monday, December 23, 2024
Uncategorizedవిషాదం - దర్పల్లి సాయికుమార్ పదచిత్రం

విషాదం – దర్పల్లి సాయికుమార్ పదచిత్రం

khipani

ప్రజల్లో
విషాదం నెలకొని
దేశం ఓ స్మశానమౌతు
నిస్సహాయ పాలకులవైపు
దీనంగా చూస్తుంటే–
తగులబడ్డ రోమ్ నగరాన్ని చూస్తు
పిడేలు వాయించే ఆధునిక
నిరోచక్రవర్తులే గుర్తొస్తున్నారు

దర్పల్లి సాయికుమార్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article