Editorial

Monday, December 23, 2024
వార్త‌లుమాడభూషి శ్రీధర్ చేతిలో ప్రతిష్టాత్మక స్కూల్ ఆఫ్ లా...

మాడభూషి శ్రీధర్ చేతిలో ప్రతిష్టాత్మక స్కూల్ ఆఫ్ లా…

మాడభూషి శ్రీధర్ చేతిలో ప్రతిష్టాత్మక స్కూల్ ఆఫ్ లా

కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌ శ్రీ మాడభూషి శ్రీధర్ సరికొత్త బాధ్యతలు చేపట్టారు. వారు ఆనంద్ మహీంద్ర యూనివర్సిటీ హైదరాబాద్ లో ప్రారంభిస్తున్న న్యాయ విశ్వ విద్యాలయానికి డీన్ గా  నియమితులయ్యారు. కొద్ది సేపటి క్రితం సామాజిక మాధ్యమాల్లో వారు ఈ శుభవార్త పంచుకున్నారు.

Dear Friends…Started a new assignment, as Dean and Professor of School of Law, Mahindra University, Hyderabad. With June 2021, my journey with Bennett University, School of Law, NCR (Greater NOIDA) has ended and in July I am back in Hyderabad to launch School of Law from this academic year.

రేపటి భవిత కోసం అద్భుతమైన న్యాయ కోవిదులను తాయారు చేసేందుకు స్కూల్ ఆఫ్ లాను ప్రారంభిస్తున్నట్టు ఆనంద్ మహీంద్ర ఉదయమే ట్వీట్ చేశారు. ఇంతలో ఆ సంస్థకు శ్రీధర్ గారే చైర్మన్ అని తెలియడం సంతోషదాయకం.

శ్రీ మాడభూషి శ్రీధర్ వరంగల్లు జిల్లా గిర్మాజీపేటకు చెందిన వారు. తాను పాత్రికేయులుగా, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకులుగా పని చేయడమే గాక సమాచార శాఖా కమిషనర్ గా సంచలన తీర్పులతో ప్రజల మన్ననలు అందుకున్న సంగతి తెలిసిందే. నూతన బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపు.

ఆగస్టు ఎనిమిదిన జరగనున్న మహీంద్ర ఆన్ లైన్ ప్రవేశ పరీక్ష వివరాల కోసం దీన్ని క్లిక్క్ చేయండి.

దరఖాస్తు కోసం ఇక్కడ  క్లిక్క్ చేయండి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article