Editorial

Sunday, November 24, 2024
శాసనంకమ్మపల్లె శాసనం

కమ్మపల్లె శాసనం

Shasanamనేడు ఆగస్ట్ 12 వ తేదీ

క్రీ.శ 1523 ఆగస్ట్ 12 నాటి కమ్మపల్లె (చిత్తూరు జిల్లా) శాసనంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనలో మహానాయంకరాచార్య కొమార వోబుల్నాయని తిప్పినాయనింగారు బొమ్మిరెడ్డి తిప్పనకు రాయభూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. శాసన శిల శిధిలమైనందున యితర వివరాలు తెలియరావడంలేదు. శాసనంలో వెటి, కోవిణం, డాకువీడు, దొమ్మరి సుంకం, కానిక, కడాయంలు పేర్కొనబడ్డాయి. [ద.భా.దే.శా. XVI నెం 75].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article