Editorial

Wednesday, January 22, 2025
కవితఅతను నేరస్థుడు కాడు : కలేకూరి అనువాద కవిత

అతను నేరస్థుడు కాడు : కలేకూరి అనువాద కవిత

కలేకూరి ప్రసాద్ 

అతను బందీగా వున్నా సరే..
అతను నేరస్థుడు కాడు
అతను పరారీలో వున్నా సరే.
అతను నేరస్థుడు కాడు..
అసలు నేరస్థుడు వాడు..
అ గద్దె మీద కూర్చున్నవాడు

*వరవరరావు, గద్దర్ ల కోసం కలకత్తా ఎఐఎల్ ఆర్ సి కవి సమ్మేళనంలో చదివిన హిందీ కవిత. కవిపేరు గుర్తు లేదు. అరుణ తార, ఫిబ్రవరి 1989లో ప్రచురితం. కలేకూరి సంక్షిప్త పరిచయంకోసం దీన్ని క్లిక్ చేయండి 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article