Editorial

Thursday, January 30, 2025
ఆరోగ్యంకౌమార దశ - డా. సామవేదం వేంకట కామేశ్వరి తెలుపు

కౌమార దశ – డా. సామవేదం వేంకట కామేశ్వరి తెలుపు

మొదటి ఇల్లు : డా. సామవేదం వెంకట కామేశ్వరి శీర్షిక

కౌమార దశలో వచ్చే మార్పుల గురించి ఈ వారం తెలుసుకుందాం. ముఖ్యంగా అమ్మాయిల గురించి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన నాలుగు అంశాలేమిటి? వాటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలీ? పిల్లల ఆహారపు అలవాట్లలో ఎందుకు జగురూకత వహించాలి? ఎదుగుదలకు సంభందించి మనకుండే సందేహాలపై కామేశ్వరి గారి సలహాలు వినండి.

డాక్టరు గారి పరిచయం

అమానుషంగా తొలగిస్తున్న గర్భ సంచుల గురించి నేటికీ అలుపెరుగకుండా పోరాడిన సాహసి వారు. నిత్యజీవితంలో మనం వాడే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చి వేలాది మహిళలకు మాతృత్వపు మధురిమను పంచుతున్న నిండు మనిషి వారు. స్త్రీల ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఈ రెండు అంశాల గురించి డా. సామవేదం వెంకట కామేశ్వరి గారు ‘మొదటి ఇల్లు’  శీర్షిక ద్వారా ‘తెలుపు’ శ్రోతలతో వారం వారం సంభాషిస్తారు. వారు మనసులోని ప్రశ్నల సందేహానికి సమాధానం ఇస్తారు.

గతవారం ఉపోద్ఘాతాన్ని దీన్ని క్లిక్ చేసి చదవండి.

ఈ కింది లింక్ క్లిక్ చేసి వారి గురించి వివరంగా రాసిన కథనం చదవండి

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article