మొదటి ఇల్లు : డా. సామవేదం వెంకట కామేశ్వరి శీర్షిక
కరోనా సమయంలో అందరి మనసులను తొలచి వేస్తున్న వాటిల్లో వ్యాక్సినేషన్ కీలకమైనది. దాని గురించిన అనేక సందేహాలకు సమాధానం నేటి కామేశ్వరి గారి అభయవాణి.
డాక్టరు గారి పరిచయం
అమానుషంగా తొలగిస్తున్న గర్భ సంచుల గురించి నేటికీ అలుపెరుగకుండా పోరాడిన సాహసి వారు. నిత్యజీవితంలో మనం వాడే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చి వేలాది మహిళలకు మాతృత్వపు మధురిమను పంచుతున్న నిండు మనిషి వారు. స్త్రీల ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఈ రెండు అంశాల గురించి డా. సామవేదం వెంకట కామేశ్వరి గారు ‘మొదటి ఇల్లు’ శీర్షిక ద్వారా ‘తెలుపు’ శ్రోతలతో వారం వారం సంభాషిస్తారు. వారు మనసులోని ప్రశ్నల సందేహానికి సమాధానం ఇస్తారు.
తొలివారం ఉపోద్ఘాతాన్ని దీన్ని క్లిక్ చేసి చదవండి.
కౌమార దశలో తల్లిదండ్రులు తెసుకోవాల్సిన జాగ్రత్తలు దీన్ని క్లిక్ చేసి వినండి.
ఈ కింది లింక్ క్లిక్ చేసి వారి గురించి వివరంగా రాసిన కథనం చదవండి