Editorial

Monday, December 23, 2024
Songసువ్వి సువ్వి భక్తులారా... సువ్వి సువ్వి సుదతులార - డా.బండారి సుజాతా శేఖర్ పాట

సువ్వి సువ్వి భక్తులారా… సువ్వి సువ్వి సుదతులార – డా.బండారి సుజాతా శేఖర్ పాట

 

కవయిత్రి, బతుకమ్మ పాటల పరిశోధకురాలు శ్రీమతి బండారు సుజాతా శేఖర్ ది పరిచయం అక్కరలేని గళం. మనం మరచిపోయిన ఎన్నో పాటలను వారు మళ్ళీ మన స్మృతి పథంలోకి తెచ్చారు. పాడుకునేలా చేశారు. అదే ఒరవడిలో జానపదులు పాడుకునే ఈ దంపుడు పాటని తెలుపు శ్రోతలకోసం వారు ప్రత్యేకంగా పాడి పంపారు. విని పరవశించండి. మన అమ్మలక్కల జ్ఞాపకాల్లో సేద తీరండి.

సువ్వి సువ్వి భక్తులారా… సువ్వి సువ్వి సుదతులార…
సువ్వి అనుచు పాట పాడి సుఖమునొందరే…
దంచుదామా …వడ్లు దంచుదమా…
నల్ల వడ్లు తెల్ల వడ్లు… నాణ్యమైన కేసరాలు…
దంచుదామా …వడ్లు దంచుదమా…

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article