మొదటి ఇల్లు – డా. సామవేదం వెంకట కామేశ్వరి శీర్షిక
ఇది పెద్దాపరేషన్ గురించి మొదటి ఎపిసోడ్
అమానుషంగా తొలగిస్తున్న గర్భ సంచుల గురించి నేటికీ అలుపెరుగకుండా పోరాడిన సాహసి వారు. నిత్యజీవితంలో మనం వాడే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చి వేలాది మహిళలకు మాతృత్వపు మధురిమను పంచుతున్న నిండు మనిషి వారు. స్త్రీల ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఈ రెండు అంశాల గురించి నిస్వార్థంగా కృషి చేస్తున్న డా. సామవేదం వెంకట కామేశ్వరి గారు ‘మొదటి ఇల్లు’ శీర్షిక ద్వారా ‘తెలుపు’ శ్రోతలతో వారం వారం సంభాషిస్తారు. వారిని చైతన్య పరచడం, అలాగే వారికి సరైన వైద్య సలహాలు అదిస్తూ సుఖశాంతుల కుటుంబ జీవనానికి దోహదపడతారు.
ఇక ఈ ఎపిసోడ్ గురించి. ఇది Hysterectomy గురించిన మొదటి ఉపోద్ఘాతం.
ఇక నుంచి వరసగా డా.కామేశ్వరి గారు ‘పెద్దాపరేషన్’ పట్ల మనందరిలో నెలకొన్న పొరబాటు అవగాహనలను తొలగిస్తూ సరైన శాస్త్రీయ విజ్ఞానాన్ని పంచుతారు.
వినండి, వినిపించండి. ఇది మన ‘మొదటి ఇల్లు’ అని గుర్తించండి.
పాత ఎపిసోడ్లను కింద క్లిక్ చేసి వినండి
గర్భవతులకు వ్యాక్సిన్ అవసరమా? – డా. సామవేదం వెంకట కామేశ్వరి తెలుపు
కౌమార దశలో తల్లిదండ్రులు తెసుకోవాల్సిన జాగ్రత్తలు దీన్ని క్లిక్ చేసి వినండితొ
ఈ కింది లింక్ క్లిక్ చేసి వారి గురించి వివరంగా రాసిన కథనం చదవండి