సామెతలుఎన్నో విధాలు.బహు చక్కని సంభాషణల్లోభాగం.ఒక సామెత ఎన్నో భావాలను పలికించగలదు. ఒక్కవాక్యంతో ఎదుటివారిని పొగుడ వచ్చు లేదా సున్నితంగా విమర్శించ వచ్చు.సమయ స్ఫూర్తిగా సంధర్బాను సారంగా అలవోకగ జ్ఞప్తికి రావడం భాషణ్ణల్లో ఒదిగి పోవడం వీటి లక్షణం.భాషా ప్రియులకు సామెతలు ఒక చక్కని వినోదం.శ్రోతలకు పదే పదే జ్ఞప్తికివస్తు ఆనందపరవశులను చేయడం వీటికి మాత్రమే చెల్లు.