Editorial

Monday, December 23, 2024
శాసనంఅహోబళ శాసనం

అహోబళ శాసనం

Shasanam

డిసెంబర్‌ 16వ తారీఖు

తిథి మార్గశిర శుభోదయం.3.

క్రీ.శ.1558 యిదే తిథి నాడు సదాశివరాయల పాలనలో శ్రీ పరాంకుశం శఠగోపయ్య గారి ముద్రాకర్తలైన యెంబెరుమానరు జీయంగారు అహోబళ దేవరు ఆలయం నుండి దిగ్వ తిరుపతికి (అహో బిలం) వేంచేసి ప్రత్యేక పూజలందుకొని తిరిగి ఆలయానికి వెళ్ళే సమయంలో పదహారు స్తంభాల మండపంలో జరిగే పూజలకు అనేక నైవేద్యాలు యిచ్చినట్లు అహోబళ శాసనంలో చెప్పబడ్డది.

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా.దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article