Editorial

Monday, December 23, 2024
శాసనంపలుగురాళ్ళపల్లి శాసనం

పలుగురాళ్ళపల్లి శాసనం

Shasanamనేడు తారీఖు సెప్టెంబర్ 27

క్రీ.శ 1552 సెప్టెంబర్ 27 నాటి పలుగురాళ్ళపల్లి (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర వరదరాజుల అవుబళేశ్వర దేవ మహారాజుల ఆనతిని జంగం సర్వయ్య పెద్దకోడూరు ఆంకాళపరమేశ్వరికి పెద్దకోడూరు అందుకుచెల్లే పల్లెలనుండి మహారాజ దేవతా ప్రయోజనాలకు వచ్చే కానెక కప్పాలను దేవర తీర్థ పరపు సిద్ధయోగాలకిచ్చినట్లుగా చెప్పబడ్డది.[ద.భా.దే.శా XVI నెం 185].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article