Editorial

Friday, January 10, 2025
శాసనంభట్టిప్రోలు శాసనం

భట్టిప్రోలు శాసనం

Shasanam

నేడు సెప్టెంబర్ 26

క్రీ.శ 1238 సెప్టెంబర్ 26 నాటి భట్టిప్రోలు (గుంటూరు జిల్లా) శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో సుంకాధికారి మండయ రాచ సుంకములో సంవత్సరానికి 3 కేసరి గద్యాలనిచ్చి రోజుకు మానెడు నెయ్యి భట్టిప్రోలు శ్రీభగీశ్వరదేవర అఖండ దీపానికి పోసేటట్లుగా వీటిని తీసుకొని పూజారులు ఆచంద్రార్కము నడుపునట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XXXI నెం 26].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article