Editorial

Wednesday, January 22, 2025
ARTSనేడు కాపు రాజయ్య జయంతి : అపురూప రేఖాచిత్రాల కానుక

నేడు కాపు రాజయ్య జయంతి : అపురూప రేఖాచిత్రాల కానుక

తెలంగాణా చిత్తమూ చిత్తరువూ ఐన జానపద ఆత్మను దివంగత కాపు రాజయ్య గారు పట్టుకున్నట్టు మరొక చిత్రకారులు పట్టుకోలేదు. బతుకమ్మ, బోనాలు మొదలు వారి చిత్ర రాజాలు అందరికీ తెలిసినవే. కాగా నేడు వారి జయంతి. ఈ సందర్భంగా ఆ కళాకారుడి రేఖా చిత్రాలు కొన్ని తెలుపు కానుకగా అందిస్తోంది.

కుతూహలం, సిద్ధిపేట -1956

 

బోనాలు, వేములవాడ – 1994

 

ఒగ్గు కథకుడు, కొమురవెల్లి – 1992

 

 

అంగడి, సిద్ధిపేట -1985

 

 

వేములవాడ

 

 

 

కాపు రాజయ్య గారిపై తెలుపు గతంలో ప్రచురించిన కథనాలు

శ్రీ కృష్ణ జన్మాష్టమి : కాపు రాజయ్య చిత్ర రాజాలు

కాపు రాజయ్య బోనం – జాతి సంపద తెలుపు

 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article