మొదటి ఇల్లు – డా. సామవేదం వెంకట కామేశ్వరి శీర్షిక
కరోనా సమయంలో అందరి మనసులను తొలచి వేస్తున్న వాటిల్లో వ్యాక్సినేషన్ కీలకమైనది. అందునా గర్భం దాల్చిన మహిళలు వ్యాక్సిన్ వేసుకోవచ్చా అన్న ప్రశ్న మరింత ముఖ్యమైనది. ఈ విషయంలో ఎవరికి వారు నిర్ణయించుకోవలసిన పరిస్థితే ఉన్నది అంటూ, అందుకు గల కారణాలను, ఎంతో విలువైన సమాచారాన్ని డా. కామేశ్వరి గారి మనతో పంచుకుంటున్నారు. తప్పక వినండి.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు గాను మేడం చెప్పిన లింక్ ఇదే. దీన్ని క్లిక్ చేసి చదవలరు.
డాక్టరు గారి పరిచయం
అమానుషంగా తొలగిస్తున్న గర్భ సంచుల గురించి నేటికీ అలుపెరుగకుండా పోరాడిన సాహసి వారు. నిత్యజీవితంలో మనం వాడే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చి వేలాది మహిళలకు మాతృత్వపు మధురిమను పంచుతున్న నిండు మనిషి వారు. స్త్రీల ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఈ రెండు అంశాల గురించి డా. సామవేదం వెంకట కామేశ్వరి గారు ‘మొదటి ఇల్లు’ శీర్షిక ద్వారా ‘తెలుపు’ శ్రోతలతో వారం వారం సంభాషిస్తారు. ఐతే ప్రస్తుతం కరోనా మహమ్మారి అందరి ప్రాధాన్యతలను మార్చి వేసినందున తక్షణం ఆ విషయాలను స్పృశిస్తూనే మన మనసులోని ఇతర ప్రశ్నలకు డాక్టరు గారు సమాధానం ఇస్తున్నారు.
వ్యాక్సినేషన్ – డా. సామవేదం వెంకట కామేశ్వరి అభయం
కౌమార దశలో తల్లిదండ్రులు తెసుకోవాల్సిన జాగ్రత్తలు దీన్ని క్లిక్ చేసి వినండి
తొలివారం ఉపోద్ఘాతాన్ని దీన్ని క్లిక్ చేసి చదవండి.
ఈ కింది లింక్ క్లిక్ చేసి వారి గురించి వివరంగా రాసిన కథనం చదవండి