అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వ్యర్యంలో జరుగుతున్న పరిణతవాణి ఉపన్యాస పరంపరలో భాగంగా నేడు ప్రముఖ సాహితీవేత్త డా.నలిమెల భాస్కర్ ఉపన్యాసం వినండి.
మిగతా వారి ప్రసంగాలతో పాటు ఈ వీడియోలో 40 నిమిషాల 44 సెకండ్ల నుంచి భాస్కర్ గారి ‘పరిణతవాణి’ని వినవచ్చు.
మాతృ భాషా దినోత్సవం : నలిమెల భాస్కర్ ఆర్ద్ర సందేశం – ఒక పరిణతవాణి
More articles
LEAVE A REPLY
- Advertisement -
సర్,
నమస్కారం.
మీ జీవితాన్ని సంపూర్ణంగా విన్నాను. పులకరించిపోయాను.
మీ బాల్యాన్ని సజల నయనాలతో వింటుంటే ఎన్నో ఘనీభవించని నా జ్ఞాపకాలు నన్ను వివశున్ని చేసాయి. మీరు మా జీవితంలో ఒక భాగమై , ప్రేరణై, మీ ఆశయాలు,ఆలోచనలు మాకు దిశానిర్దశం చేసి మా జీవితాన్ని సఫలం చేసాయన్న విషయం చెప్పడానికి నాకు ఆనందంగా ఉంది.
మీరు పుట్టిన గడ్డపై నేను పుట్టానని సగర్వంగా చెప్పుకునే అదృష్టం నాది.
ఎంత గొప్ప జీవితం సర్ మీది ?
ఎంత మంది జీవితాలను ప్రభావితం చేసారు?
కళామతల్లికి ఎంత సేవ చేసారు?
పరిపూర్ణ జీవితాన్ని జీవించిన మీరు అమృతం తాగని దేవుడు.
నైర్మల్యం, నిరాడంబరత, నిబద్ధత, నిస్వార్థం, అంకితభావం, ఆర్ద్రత మీ ప్రతి మాటలో అలవోకగా మా అందరి మదిని మీటాయి.
ధన్యోస్మి 🙏