Editorial

Monday, December 23, 2024
Audio Columnక్రమశిక్షణకు మొదటి మెట్టు

క్రమశిక్షణకు మొదటి మెట్టు

 

ఎడ్మ మాధవ రెడ్డి శీర్శిక

జీవన వికాసానికి దోహదపడే నైపుణ్యాలను తెలుసుకోవడానికి ‘తెలుపు’ ప్రారంభించిన శీర్షిక ‘సైకిల్ తో నా జీవితం’.

జీవితంలోని అన్ని దశలనూ ప్రభావితం చేసేది బాల్యం అని మీకు తెలుసు. బాల్యంలో  అందుబాటులోకి వచ్చిన సైకిల్ మనకు తెలియకుండానే ఎన్నో విధాల శిక్షణ ఇస్తుంది. ఎత్తు పల్లాలను గమనించుకుంటూ ఎట్లా బ్రతుకును అలవోకగా హ్యాండిల్  చేయాలో తర్ఫీదు ఇస్తుంది. మనలోని సృజన శక్తులను అసామాన్యంగా ఉద్దీపన చేస్తుంది. అంతేకాదు, సైకిల్ నేర్పు క్రమశిక్షణకు మొదటి మెట్టు కూడా అంటున్నారు మాధవ రెడ్డి. వినండి. ఈ ఆదివారం మీ అనుభవాలను తరచి చూసుకొండి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article