Editorial

Monday, December 23, 2024
Uncategorizedచినకంచి శాసనం తెలుపు

చినకంచి శాసనం తెలుపు

Epigraph

నేడు మే 30 వ తారీఖు

క్రీ.శ 1532 మే 30 వ తారీఖునాటి చినకంచి శాసనంలో అచ్యుతదేవరాయలు పట్టాభిషిక్తుడై శరణాగతుడైవచ్చిన రాయణరాజు, ఉమ్మత్తూరు మల్లురాజువెంకటాద్రి మున్నగువారికి అభయమిచ్చి, తామ్రపర్ణి తీరాన జయస్తంభంవేసి వరదరాజస్వామికి అనేక దానములిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం.97.]

నిర్వహణ: డా.దామరాజు సూర్యకుమార్

డా. దామరాజు సూర్య కుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణా కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article