https://www.facebook.com/watch/?v=511707496642599&extid=CL-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&ref=sharing
మరపురాని ఆ రోజులు తెలుపు
తెలుగు నాట క్రీడా వ్యాఖ్యానానికి పెట్టింది పేరైన సి.వెంకటేష్ 1983 క్రికెట్ వరల్డ్ కప్ క్రికెట్ పై బిబిసితో పంచుకున్న జ్ఞాపకం అసక్తికరం. “అది నా వ్యక్తిగత జీవితంలోనూ అపురూపమైన కానుక. బర్త్ డే గిఫ్ట్ గా వరల్డ్ కప్ అందుకోవడం ఎన్నటికీ మరపురానిది” అన్నారు. చూడండి ఆ విడియో.
అన్నట్టు, సి వెంకటేష్ BITS AND PIECES, SECOND IINNINGS, క్రీడాభిరామం- పేరిట వ్యాసాల పుస్తకాలు వెలువరించిన విషయం తెలిసిందే. అలాగే, సికె నాయుడు ఆత్మకథ, సచిన్ పై SUCH A 100 అన్న గ్రంధాన్ని కూడా వెలువరించారు.
ఉద్విగ్న ఉత్తేజం – ’83’
తాజాగా నేటి తరం కోసం నాటి వరల్డ్ కప్ జ్ఞాపకాలను రీ విజిట్ చేసేలా చిత్రీకరించిన ‘83′ తప్పక అభిమానులను ఉత్తేజపరుస్తుంది అన్నారాయన.