Editorial

Monday, December 23, 2024
సినిమాBheemla Nayak Theatrical Trailer : పొగరుబోతుల కలహం

Bheemla Nayak Theatrical Trailer : పొగరుబోతుల కలహం

ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడ్డప్పటికీ ప్రేక్షకులను నిరాశ పరచకుండా “నాయక్…నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ” అంటూ మొత్తానికి బీమ్లా నాయక్ trailer ని కాసేపటి కింద విడుదల చేశారు.

ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య రసవత్తర యుద్ధంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘బీమ్లా నాయక్’.

సినిమా 25న విడుదల కానుంది. నేడు జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడ్డప్పటికీ ప్రేక్షకులను నిరాశ పరచకుండా “నాయక్…నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ” అంటూ మొత్తానికి బీమ్లా నాయక్ trailer ని కాసేపటి కింద విడుదల చేశారు.

ట్రైలర్ పోగారుబోతుల కలహంలా ఉంది.

“ఒక వైల్ యానిమల్ కు కళ్ళెం వేసినట్టు ఒక ఎక్స్ట్రీ మిస్ట్ కు యూనిఫాం వేసి వాడిని కంట్రోల్లో పెట్టాం. నువ్వు ఆ యూనిఫాం తీసేశావు…” ఇక వాడేలా అదుపులో ఉంటాడు? .ఒక పోలీసాఫీసర్ ‘డానీ’తో అంటాడు.

నిజమే మరి. “నేను ఇవతల ఉంటేనే చట్టం. అవతలికొస్తే కష్టం” అంటున్నాడు బీమ్లా నాయక్.

డానీయల్ శేఖర్ ( రాణా)- బీమ్లా నాయక్ ( పవన్ కళ్యాణ్) ల అంతిమ యుద్దానికి ప్రివ్యూ వంటి ఈ సంక్షిప్త ట్రైలర్ ఫ్యాన్క్స్ కి పండుగే మరి. వీక్షించండి…

బీమ్లా నాయక్ సినిమాకు సంభందించి తెలుపు టివి ప్రచురించిన వ్యాసాలు

శెభాష్……బీమల నాయక’ : పద్మశ్రీ మొగిలయ్యకు అభినందనలు తెలుపు
Bheemla Nayak : ఇద్దరు – ముగ్గురు – ‘అప్పట్లో ఒకడుండేవాడు’

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article