Editorial

Monday, December 23, 2024
వార్త‌లు"ఈ యాసంగిలో వరి వేయకండి" - వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

“ఈ యాసంగిలో వరి వేయకండి” – వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

“ఈ యాసంగిలో వరి వేయకండి “

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ యాసంగిలో వరి వేయొద్దని, అందుకు కారణాలేమిటో ప్రభుత్వం తరుపున విధాన పరమైన అంశాలను వివరిస్తున్నారు.

“సీడ్ కంపెనీ – విత్తన కంపెనీలతో ఒడంబడిక ఉంటే వేసుకోండి. మిల్లర్లతో నేరుగా అమ్మే సంప్రదాయం ఉన్నా వేసుకోండి. కానీ మేం వేస్తాం. ప్రభుత్వం కొంటుందని ఆశించి మాత్రం దయచేసి వేయకండి. ఈ యసంగిలో మాత్రం వారి వేయొద్దని మరి మరీ విజ్ఞప్తి.

వానాకాలంలో వేసేవి ప్రభుత్వం కొంటది. యాసంగి మాత్రం కొనదు.

ఈ వానా కాలంలో కాదు, ఏ వానా కాలంలో కూడా వరికి ఇబ్బంది ఉండదు. ప్రభుతం కొంటది. కానీ యాసంగిలో మాత్రం కొనదు. యాసంగిలో వరి బదులు వేరే పంటలు మార్పు చేసుకోమని అంటున్నాం.

ప్రెస్ మీట్ ఈ లింక్ ద్వార ఫాలో కండి

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article