Editorial

Thursday, November 21, 2024
Songముక్కు మీద పొంగే కోపం ఈ పాట

ముక్కు మీద పొంగే కోపం ఈ పాట

 

చిక్కుల్లో పడ్డ ఎంకి పాట వింటారా?

విట్టుబాబు రాసిన ఈ గీతం ఒక ఆహ్లాదమైన జానపదం.

శీర్షిక ఏమిటీ అని మీరడిగితే చిక్కుల్లో పడ్డ ఎంకి పాట అనొచ్చు. ఇతివృత్తం ఏమిటా అంటే సున్నితమైన శృంగారానికి చిరునామా అనాలి.

“సిక్కోల్లో తగిలాడు, సిక్కుల్లో వెట్టాడు” అంటూ పెన్నా సౌమ్య గానం చేసిన ఈ పాట గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత అందం. అవును మరి. సిత్తరాంగి సిన్నోడి పాట ఇది. కుర్రదాని బుగ్గలు ఎరుపెక్కించే పాట కూడా ఇది. విని పరవశించవలసిందే. స్త్రీపురుషులేవరైనా తిరిగి నవయవ్వనులు కావలసిందే.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article