TAG
Wisdom
విభిన్నం : తండ్రులూ కొడుకులూ…
MY FATHER SERIES -1
"సగటు తండ్రిలా అలోచించక పోవడమే మా నాన్న గొప్పతనం"
కందుకూరి రమేష్ బాబు
తొమ్మిది లక్షలు. పది లక్షలా అన్నది కాదు. అది అంతకన్నా పెద్ద మొత్తం. ఏండ్ల సంపాదన. కష్టార్జితం....
లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు…
కాయ మీది మాను, కడు రమ్యమై ఉండు
మాను మీద లతలు మలయుచుండు
లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు
దీని భావమేమి తిరుమలేశ !
వీణ
చినుకుల వేళలో విడుపు ఈ పొడుపు కథ
పొడుపు
చిటపట చినుకులు చిటారి చినుకులు
ఎంత కురుసినా వరదలు రావు
కన్నీళ్లు
మరేమిటో తెలుపు
పదములారు కలవు బంభరంబు కాదు, తొండం ఉంది గాని దోమకాదు, రెక్కలుండు గాని పక్షి కానేరదు- అయితే మరేమిటి?
ఈగ
చక్రం – శంఖం
పల్లె ప్రజల పాండిత్య ప్రకర్షకు నిదర్శనం పొడుపు కథలు. నేటి పొడుపు కథ చూడండి...
అడ్డం కోస్తే చక్రం - నిలువు కోస్తే శంఖం
ఉల్లిపాయ