Editorial

Wednesday, January 22, 2025

TAG

Vadrevu Chinaveerabhadrudu

వారిది ‘నోబెల్’ స్థాయి కవిత్వం – వాడ్రేవు చినవీరభద్రుడి నివాళి

సాధారణంగా వామపక్ష భావజాలం గల కవులు, రచయితలు, మేధావుల నుంచి వచ్చే విమర్శ ప్రశంసలతో పోలిస్తే స్వతంత్రంగా, ఎట్టి రాజకీయాల పరిమితి లేకుండా సౌహర్ద్రంగా సృజన శీలతను భేరీజు వేసి ప్రశంసించే వారి...

మా ఊరు గురించి గీతం : వాడ్రేవు చినవీరభద్రుడి కవిత

ఒకనాడు, ఒక పొలంలో ఒక గిరిజన మహిళని చూసాను. వృద్ధురాలు. ఒక్కర్తీ మౌనంగా, ఓపిగ్గా కలుపు తీసుకుంటున్నది. ఆమెని చూడగానే ఈ కవిత పుట్టింది. వాడ్రేవు చినవీరభద్రుడు నా ప్రపంచం నా ఊరితోనే మొదలయ్యింది, అది నా...

శీలా వీర్రాజు గారు – వెంటాడే ఆరాధ భావన : వాడ్రేవు చినవీరభద్రుడి ఆత్మీయ నివాళి

శీలా వీర్రాజు గారు నిన్న స్వర్గస్తులయ్యారు. వారు రాసిన మైనా నవల తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రశంసలు అందుకుంది. దీనికి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ఉత్తమ నవల పురస్కారం దక్కింది. ఆ...

‘RRR’ అనే సినిమాపై వాడ్రేవు చినవీరభద్రుడి సమీక్ష

ఇగ్నొరెన్సు ని క్షమించవచ్చు. యారొగెన్సుని క్షమించలేం. వాడ్రేవు చినవీరభద్రుడు నిన్న రాత్రి RRR అనే సినిమా చూసాను. మూడు గంటల ఏడు నిమిషాలు. తెలుగులో అబ్సర్డ్ సాహిత్యం, అబ్సర్డ్ నాటకం రాలేదన్న చింత తీరిపోయింది. బహుశా...

ఒక మనిషి జీవితకథ : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

మొన్న కుమార్ కూనపరాజు మా ఇంటికి వచ్చి తాను రాసిన 'ఎమ్మెస్ నారాయణ జీవిత కథ'  ఇచ్చి వెళ్తే, ఆ రాత్రే ఏకబిగిన పుస్తకం మొత్తం చదివేసాను. తీరా చదివిన తర్వాత, అది...

కస్తూరి పరిమళం : షిమ్మెల్ చెప్పిన రూమీ ‘ప్రేమ’ – వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

‘కొందరు మనల్ని పలకరించినప్పుడు కస్తూరి పరిమళం గుప్పుమంటుంది. మరికొందరు పలకరిస్తే పొగ కమ్ముకుంటుంది’ అని రాసాడట రూమీ. ప్రేమని రూమీ ఎన్ని రూపాల్లో ఎన్ని అవస్థల్లో ఎన్ని పార్శ్వాల్లో చూసాడో అదంతా రూమీ కవిత్వాన్ని...

నువ్వులేవు, నీ పాట ఉంది – చినవీరభద్రుడు

"జో ఖత్మ్ హో కిసీ జగహ్ యే ఐసా సిల్ సిలా నహీ" - సాహిర్ లూధియాన్వీ వాడ్రేవు చినవీరభద్రుడు నువ్వు లేవు, నీ పాట ఉంది, నువ్వుండనీ, ఉండకపోనీ నా బతుకంతా నీ సౌరభం నిండిపోయింది. శిశిరం వస్తూనే...

Thích Nhất Hạnh – ‘ఒక యోగి ప్రేమ కథ’ : చినవీరభద్రుడు తెలుపు

తొంభై అయిదేళ్ళ వయసులో అత్యంత సమ్యక్ చిత్తంతో మొన్న థిచ్ నాట్ హన్ వియత్నాంలో నిర్యాణం చెందారని వినగానే అది ఒక నిర్వాణమనే అనిపించింది అని పేర్కొన్న  చినవీర భద్రుడు గారు గతంలో...

‘స్వాతంత్ర్యోద్యమ శంఖారావం’ – వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

ఆ సమయంలో ఎందుకు వచ్చిందో గాని ఆ ఆలోచన, 'సుబ్బూ, భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని నాటకంగా మార్చి ప్రదర్శిస్తే బాగుంటుంది' అన్నాడాయన. రెండున్నర వందల ఏళ్ళ చరిత్ర. గంటన్నర రూపకంగా మార్చాలి.  చెయ్యాల్సిందే" అన్నాడు. "మరి...

తిరుప్పావై ఒక శుభాకాంక్ష : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

తిరువెంబావై ఇరవై గీతాలూ ఒకరినొకరు మేల్కొల్పుకోవడం, శివుణ్ణి స్తుతించడంతో ఆగిపోయాయి. కాని తిరుప్పావై అక్కణ్ణుంచి చాలా ముందుకు నడిచింది. అది ఒక వీథికో, ఒక ఊరికో, ఒక దేశానికో పరిమితమైన పాటగానో, నోముగానో...

Latest news